గోట్ పబ్లిక్ రివ్యూ.. విజయ్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?(వీడియో)

తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా రాణిస్తున్న వారిలో హీరో విజయ్ ఒకరు.

Update: 2024-09-05 10:28 GMT

Full View

దిశ, వెబ్‌డెస్క్: తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరుస విజయాలు అందుకుంటూ రాణిస్తున్న వారిలో స్టార్ హీరో  విజయ్ ఒకరు. అయితే అతను నటించిన లేటెస్ట్ మూవీ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) నేడు (సెప్టెంబర్ 5 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఆ సినిమాకు.. AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, అజ్మీర్, జయరాం.. ఇలా పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించడం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఇక ఇదే లాస్ట్ సినిమా అని ప్రచారం జరగుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి గోట్ సినిమా తెలుగు వెర్షన్ పరిస్థితేంటి అనేది ఈ వీడియో...


Similar News