Brahmamudi: మా అమ్మకి, నాకు మధ్యలో రావొద్దంటూ కావ్య కి వార్నింగ్ ఇచ్చిన రాజ్

బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-12-04 08:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

అపర్ణా దేవి.. ‘ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా.. నేను మీ డాడీకి డివోర్స్ పంపడానికి కారణమేంటో తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావ్?’ అంటూ నిలదీస్తుంది. రాజ్ వినకుండా అలాగే ఉంటాడు. ‘ నాకు ఏమి చెప్పకు మమ్మీ.. ముందు నాన్నకు ఇచ్చిన విడాకులను వెనక్కి తీసుకుని నాతో వచ్చేయ్ .. నీకు మా కన్నా నీ కోడలే ముఖ్యం అనుకుంటే .. నువ్వు ఎవరి కోసం అయితే ఇలా మారావో అది మాత్రం ఎప్పటికి నెరవేరదు’ గట్టిగా రాజ్. అప్పుడు వెంటనే పేపర్స్ తీసుకుని కావ్య చేతిలో పెడతాడు.

‘సారీ కళావతీ.. ఈ విషయంలో నీకు మాట్లాడే అర్హత లేదు. అలాగే, నువ్వు ఎలాంటి మాట్లాడటానికి కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు.. ఇది నాకు, మా అమ్మకు మధ్య జరిగే యుద్ధం..’ అనేసి అపర్ణా దేవి అక్కడి నుంచి వెళ్తుంది. ‘మమ్మీ.. నీకు 5 నిమిషాల టైమ్ ఇస్తున్నాను.. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో’ అని రాజ్ అంటాడు రాజ్. అప్పుడు వెంటనే రాజ్ చెంప మీద కొడుతోంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ‘సమయం ఇస్తున్నావా? అసలేం ఏం మాట్లాడుతున్నావ్ రా .. ఎవరికి చెప్తున్నావ్ .. ? దేనికి ఇస్తున్నావ్ రా.. నీ పతనానికి ఇంకా సమయం ఉందని చెబుతున్నావా.. దేనికి ఇదంతా ఇస్తున్నావ్‌రా.. మహారాణిలా ఉండే మీ అమ్మను వెనక్కి రప్పించడం కోసం ఇంతలా నాటకాలు ఆడతావా ? అంటూ సీతారామయ్య ఏకి పారేస్తాడు.

Tags:    

Similar News