రాయల్ లుక్‌లో బోల్డ్ బ్యూటీ.. ఏంజెల్‌లా ఉన్నావంటూ కామెంట్స్(పోస్ట్)

‘ఆర్‌ఎక్స్-100’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-16 03:34 GMT

దిశ, సినిమా: ‘ఆర్‌ఎక్స్-100’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ భామకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్‌లతో యూత్‌కి పిచ్చేక్కిస్తుంటది.

అయితే ఎప్పుడు బోల్డ్‌గా కుర్రకారుకు హీట్ పుట్టించే ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెషినల్ లుక్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో రాయల్ లుక్‌లో రెడీ అయ్యి.. ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు ఏంజెల్‌లా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Tags:    

Similar News