Rakul Preet Singh: కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. హాట్ ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గత ఏడాది మూడు చిత్రాల్లో నటించి మెప్పించింది.

Update: 2024-12-15 11:56 GMT
Rakul Preet Singh: కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. హాట్ ఫొటోలు వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గత ఏడాది మూడు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల  ఇండియన్-2(Indian-2) వంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె హిట్ అందుకోలేకపోయింది కానీ బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇటీవల రకుల్ వర్కౌట్స్(Workouts) చేస్తూ గాయపడింది. కొద్ది కాలం పాటు ఆమె బెడ్‌కే పరిమితం అయి చికిత్స తీసుకుంది.

ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ఆమె సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోల(Hot photos)తో హీట్ పుట్టిస్తోంది. తాజాగా, ఈ అమ్మడు సూట్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. ఇందులో ఎద అందాలు చూపిస్తూ చలికాలంలో కూడా కుర్రకారుకు చెమటలు పట్టేలా చేస్తుంది. ఇక ఈ ఫొటోలకు ఆమె ‘‘లేడీ లాగా ప్రవర్తించాలి.. కానీ బాస్‌లా ఆలోచించాలి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ రకుల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. 

Full View

Tags:    

Similar News