ఫ్రెష్ ఆకుకూరలు కొంటున్నారా.. అయితే జాగ్రత్త (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే చాలా మంది ఆకు కూరలను తినడానికి ఇష్టపడుతారు. అంతే కాకుండా తాజాగా ఉన్న ఆకు కూరలు కనిపిస్తే చాలు పది రూపాయిలు ఎక్కువ పెట్టైనా కొంటారు. కానీ, మార్కెట్లో ఫ్రెష్‌గా ఉన్నాయి కదా అని ఆకు కూరలు కొంటే ఇక అంతే సంగతులు. కూర ఏమోగాని ఆకూర తిన్న మనిషి ఏమైపోతాడో తెలియదు. కెమికల్స్ పెట్టి వాడిపోయిన ఆకుకూరలను […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే చాలా మంది ఆకు కూరలను తినడానికి ఇష్టపడుతారు. అంతే కాకుండా తాజాగా ఉన్న ఆకు కూరలు కనిపిస్తే చాలు పది రూపాయిలు ఎక్కువ పెట్టైనా కొంటారు. కానీ, మార్కెట్లో ఫ్రెష్‌గా ఉన్నాయి కదా అని ఆకు కూరలు కొంటే ఇక అంతే సంగతులు. కూర ఏమోగాని ఆకూర తిన్న మనిషి ఏమైపోతాడో తెలియదు. కెమికల్స్ పెట్టి వాడిపోయిన ఆకుకూరలను తాజా ఆకు కూరగా మారుస్తున్నారు. దీని వలన ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయం అంటున్నారు నిపుణులు. అందుకే కూరగాయలు తీసుకునేముందు ఆలోచించి మంచివి చూసి తీసుకోవడం ఉత్తమం.