ఊపిరి ఉన్నంత వరకు తారక్‌తోనే.. చరణ్ కామెంట్స్ వైరల్..
దిశ, సినిమా: మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’.. తారక్, చరణ్‌లను సోదరులుగా మార్చేసింది. షూటింగ్ టైమ్‌లో వీరిద్దరి మధ్య బాండింగ్ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పిన జక్కన్న.. ట్రైలర్ లాంచ్ సమయంలో అలియా భట్‌తో కూడా ఇదే విషయాన్ని చెప్పించాడు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు చెర్రీ. తారక్ పులిలా కనిపిస్తున్నా.. పసిపిల్లాడి మనస్థత్వమని కొనియాడాడు. ఈ మూవీ కారణంగా తారక్‌తో ఏర్పడిన రిలేషన్‌షిప్‌ను ఎప్పటికీ మరిచిపోనని, తాను చనిపోయేవరకు […]
దిశ, సినిమా: మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’.. తారక్, చరణ్‌లను సోదరులుగా మార్చేసింది. షూటింగ్ టైమ్‌లో వీరిద్దరి మధ్య బాండింగ్ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పిన జక్కన్న.. ట్రైలర్ లాంచ్ సమయంలో అలియా భట్‌తో కూడా ఇదే విషయాన్ని చెప్పించాడు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు చెర్రీ. తారక్ పులిలా కనిపిస్తున్నా.. పసిపిల్లాడి మనస్థత్వమని కొనియాడాడు. ఈ మూవీ కారణంగా తారక్‌తో ఏర్పడిన రిలేషన్‌షిప్‌ను ఎప్పటికీ మరిచిపోనని, తాను చనిపోయేవరకు గుర్తుపెట్టుకుంటానని చెప్పాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జక్కన్న సైతం ఈ వేదికగా తారక్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉండటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టంగా అభివర్ణించాడు.
Mega banisalaki rod dimpina @AlwaysRamCharan @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/H6TMukJ23K
— prakash Sunkara ©™ (@Ravansunkara) December 27, 2021