కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో భారీగా కేటాయించారు. వాటిలో కేరళకు రూ.65వేల కోట్లతో అభివృద్ధి పనులు. తమిళనాడులో 35000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ. పశ్చిమ బెంగాల్ లో 95వేల కోట్లతో అభివృద్ధి పనులు. కొచ్చీ, చెన్నై, బెంగళూరు, నాగపూర్ లో మెట్రో విస్తరణ నిధులు కేటాయింపు జరిగింది. కానీ తెలంగాణకు బడ్జెట్ […]
దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో భారీగా కేటాయించారు.
- వాటిలో కేరళకు రూ.65వేల కోట్లతో అభివృద్ధి పనులు.
- తమిళనాడులో 35000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ.
- పశ్చిమ బెంగాల్ లో 95వేల కోట్లతో అభివృద్ధి పనులు.
- కొచ్చీ, చెన్నై, బెంగళూరు, నాగపూర్ లో మెట్రో విస్తరణ నిధులు కేటాయింపు జరిగింది.
- కానీ తెలంగాణకు బడ్జెట్ లో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.