రూ.7 కోట్ల కుంభకోణంలో ఎస్‌బీఐ క్యాషియర్
దిశ, వెబ్‌డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి స్టేట్ బ్యాంక్ క్యాషియర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు నుంచి బంగారు రుణాల మంజూరులో రూ.7 కోట్ల కుంభకోణం చేసినట్టు అధికారులు గుర్తించారు. స్కాంకు ప్రధాన సూత్రధారిగా బ్యాంక్ క్యాషియర్ అని గుర్తించిన సీబీఐ అతన్ని అదుపులోకి తీసుకుంది. దీంతో క్యాషియర్ రాపాక వెంకటరమణమూర్తిపై కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తుంది.