రామగుండంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిపై కేసు

పెద్దపల్లి జల్లా రామగుండం మండలంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఒకరిపై గురువారం కేసు నమోదు చేసినట్టు సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఈయన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చాక ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా బయట తిరుగుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. స్థానికులకు కరోనా వ్యాప్తిచెందేలా ప్రయత్నించారనే నెపంతో అతనిపై కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు. ఇతని కుటుంబీకులకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. Tags: carona, lockdown, 2 postive persons, case filed, […]

Update: 2020-04-09 05:45 GMT

పెద్దపల్లి జల్లా రామగుండం మండలంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఒకరిపై గురువారం కేసు నమోదు చేసినట్టు సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఈయన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చాక ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా బయట తిరుగుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. స్థానికులకు కరోనా వ్యాప్తిచెందేలా ప్రయత్నించారనే నెపంతో అతనిపై కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు. ఇతని కుటుంబీకులకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు.

Tags: carona, lockdown, 2 postive persons, case filed, ramagundam, delhi markaz

Tags:    

Similar News