UPSC జియోలాజికల్ సర్వేలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలు
కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
దిశ,కెరీర్: కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మార్కెటింగ్ స్పెషలిస్ట్/ఎకనామిస్ట్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ విభాగం) - 1
ఆర్కైవిస్ట్ - ఓరియంటల్ రికార్డ్స్ (నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా) - 1
అడ్యినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) - 8
మొత్తం ఖాళీలు: 10
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాఉ పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
చివరితేది: ఫిబ్రవరి 16, 2023.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in