దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీగా ఏ రాష్ట్రం ప్రత్యేకతను సంతరించుకుంది.??
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీ రాష్ట్రంగా నాగాలాండ్ ప్రత్యేకతను సంతరించుకుంది.State of Nagaland as Paperless Assembly
దేశంలోనే తొలి పేపర్ లెస్ అసెంబ్లీ రాష్ట్రంగా నాగాలాండ్ ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటి పూర్తి స్థాయి కాగిత రహిత అసెంబ్లీగా నిలిచింది.
*నాగాలాండ్ లో నేషనల్ విధాన్ ఈ అప్లికేషన్(NeVA) విధానాన్ని అమలు చేస్తున్నారు.
*ఈ విధానం వల్ల పేపర్ వాడకుండానే పనులు నిర్వహించవచ్చు.
*60మంది సభ్యులున్న ఈ అసెంబ్లీలో ప్రతి టేబుల్ పై టేబుల్ పై టాబ్లెట్ లేదా ఈ బుక్ అమర్చారు.
*నేషనల్ ఈ-విధాన్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేసిన మొదటి శాసనసభగా నాగాలాండ్ నిలిచింది.