ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు..??

షెడ్యూల్ కులాలు, తెగల వారికి లోక్ సభ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ - 330Reservations of SC, ST, BC

Update: 2022-03-19 09:34 GMT

*షెడ్యూల్ కులాలు, తెగల వారికి లోక్ సభ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ - 330

*ఆర్టికల్335 ప్రకారం  షెడ్యూల్ కులాలు, తెగల వారికి రిజర్వేషన్లు కల్పిస్తారు. 

*వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి 1953లో కాకాసాహెబ్ కాలేల్కర్ కమిషన్ నియమించారు.

*లోక్ సభలో ఆంగ్లోఇండియన్లకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించే ఆర్టికల్-331

*ఎస్సీ, ఎస్టీ, బీసీల జాబితా తయారు చేయడానికి అంతిమ అధికారం పార్లమెంట్ కు ఉంటుంది. 

*ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అధికారి నియమించే అధికారం  రాష్ట్రపతి కి ఉంటుంది. 

*ఓబీసీ లకు వృత్తి విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగ సవరణ- 93

*బీసీల కమిషన్ గురించే తెలిపే ఆర్టికల్ - 340

*85వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లకు కల్పిస్తారు. 

*రిజర్వేషన్లను కుంటివాళ్ల కర్రలతో పోల్చినది- అంబేద్కర్

*ఎస్సీ, ఎస్టీల కోసం జాతీయ కమిషన్ ను భారత్ రాష్ట్రపతిని నియమించాలని తెలిపే ఆర్టికల్- 338

*గవర్నర్  కు మరోపేరు- రాజ్ పాల్

*గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమని తెలిపే ఆర్టికల్ - 168

*గవర్నర్లకు క్షమాభిక్ష అధికారం కల్పించే ఆర్టికల్- 161

*రాష్ట్ర ప్రభుత్వంలో నామమాత్రపు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి

Tags:    

Similar News