*రాజ్యాంగంలో పౌరసత్వం గురించి తెలిపే ఆర్టికల్స్ -5 టు11
*పౌరసత్వం రాజ్యాంగలో రెండో భాగంలో ఉంది.
*పౌరసత్వ చట్టం 1955లో చేయబడింది.
*1955 భారత పౌరసత్వ చట్టాన్ని 1986లో సవరించారు.
*దేశంలో ఏకపౌరసత్వం ఉండడానికి కారణం- దేశ సమైఖ్యతను కాపాడడం కోసం
*భారత పౌరసత్వం పొందడానికి నియమాలను రూపొందించే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది.
*భారత రాజ్యాంగంలో మాగ్నాకార్టాగా ప్రఖ్యాతి గాంచిన అంశం- ప్రాథమిక హక్కులు
*ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించిన రాజ్యాంగ సవరణ- 44
*ఎల్.ఎం సింఘ్వీ కమిటీ సిఫారసు మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించారు.
*భారత్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉన్న రాష్ట్రం - గోవా
*పౌరసత్వానికి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్స్ 1949 నవంబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి.