1975లో విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడు రద్దయ్యింది..??
రాజ్యాంగంలో భాషల గురించి 8వ షెడ్యూల్డ్ పొందపరిచారు.Important bits related to polity
*రాజ్యాంగంలో భాషల గురించి 8వ షెడ్యూల్డ్ పొందపరిచారు.
*హిందీని అధికార భాషగా తెలిపే ఆర్టికల్ - 343
*ఇంగ్లిష్ అధికారక భాష గల రాష్ట్రం- నాగాలాండ్
*భారత రాజ్యాంగం గుర్తించిన విదేశీ భాష- నేపాలి
*జెవీపీ కమిటీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
*మొట్టమొదట అధికార భాషా సంఘం అధ్యక్షుడు- బిజి ఖేర్
*భారత రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన భాషల సంఖ్య- 22
*లోకాయుక్తను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం- ఒడిశా
*లోకాయుక్త తన నివేదికను గవర్నర్ కు సమర్పిస్తారు.
*ముసాయిద ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి ఆమోదిస్తుంది.
*సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ను రాష్ట్రపతి నియమిస్తారు.
*జాతీయాభివృద్ది మండలి అధ్యక్షుడు- ప్రధానమంత్రి
*రాష్ట్రపతి పాలనను 2నెలల కాలం లోపు పార్లమెంట్ ఆమోదించాలి.
*1975జాతీయ అత్యవసర పరిస్థితి 1977 మార్చిలో రద్దయింది.