CECRI Job Openings: సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో.. జాబ్ ఓపెనింగ్స్
తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం కరైకుడి(Karaikudi)లోని సీఎస్ఐఆర్(CSIR)-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(Central Electrochemical Research Institute) లో.. కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ(Interview)లు నిర్వహిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం కరైకుడి(Karaikudi)లోని సీఎస్ఐఆర్(CSIR)-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(Central Electrochemical Research Institute) లో.. కాంట్రాక్ట్(Contract) ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ(Interview)లు నిర్వహిస్తోంది.
మొత్తం ఉద్యోగాలు: 05
విభాగాల వారీగా ఖాళీలు:
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 01
- ప్రాజెక్ట్ అసోసియేట్-II పోస్టులు: 01
- ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టులు: 03
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో.. ఎమ్మెస్సీ, పీహెచ్ డీ, బీఈ/బీటెక్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వేతనం: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగానికి నెలకు రూ.42,000; ప్రాజెక్ట్ అసోసియేట్-II కు రూ.28,000; ప్రాజెక్ట్ అసోసియేట్-I కు రూ.25,000-రూ.31,000.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 01, 2024.
ఇంటర్వ్యూ వేదిక: సీఈసీఆర్ఐ, చెన్నై యూనిట్, సీఎస్ఐఆర్(CSIR)-మద్రాస్ కాంప్లెక్స్, తారామణి, చెన్నై.
వెబ్ సైట్: https://www.cecri.res.in/