రాష్ట్రపతి రాజీనామాను ఎవరికి సమర్పిస్తాడు..??

రాష్ట్రపతికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్Bits related to the President

Update: 2022-03-14 08:52 GMT

రాష్ట్రపతికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్: 

*దేశానకి అధిపతి- రాష్ట్రపతి

*రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

*భారత రాష్ట్రపతి హోదాను బ్రిటన్ రాజ్యాధినేతతో పోలుస్తారు. 

*ఆర్టికల్ 53 ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలను కల్గి ఉంటాడు. 

*చిన్న వయస్సులో రాష్ట్రపతిగా ఎన్నికైంది- నీలం సంజీవ రెడ్డి

*రాష్ట్రపతికి మూడు రకాల వీటో అధికారాలు ఉంటాయి. 

*పోటీ లేకుండా ఎన్నికైన రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి

*అతి తక్కువ కాలం పదవిలో కొనసాగిన రాష్ట్రపతి- జాకీర్ హుస్సేన్

*రాష్ట్రపతి రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. 

*రక్షణ దళాల ప్రధానధికారి- రాష్ట్రపతి

*రాష్ట్రపతి ఎన్నిక విధానం ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. 

*రాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించేది- కేంద్ర ఎన్నికల కమిషన్

*భారత మొదటి దళిత రాష్ట్రపతి- కేఆర్ నారాయణ్

*యుద్ధం, శాంతి ఒప్పందాన్ని నిర్ణయించేది- రాష్ట్రపతి

*సుప్రీంకోర్టు సలహా కోరిన మొదటి రాష్ట్రపతి- రాజేంద్రప్రసాద్

*అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రాష్ట్రపతి - రాజేంద్రప్రసాద్

*అత్యధిక ఆర్డినెన్సులను జారీ చేసిన రాష్ట్రపతి -  జాకీర్ హుస్సేన్

*భారత  ఆగంతక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. 

*రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీగా ఉన్నప్పుడు వారి విధులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వహిస్తారు. 

*రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కనీస వయస్సు- 35సంవత్సరాలు

*రాష్ట్రపతి ఎన్నికపై 30 రోజుల్లో ఫిర్యాదు ఇవ్వాలి. 

*భారత త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షుడు- రాష్ట్రపతి

*భారత మొదటి తాత్కాలిక రాష్ట్రపతి- వివి గిరి

*అత్యధిక  ఆర్డినెన్సులను జారీ చేసిన రాష్ట్రపతి- ఫక్రుద్దీన్ అలీ అహ్మద్

*రాష్ట్రపతి లోక్ సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నియమిస్తారు. 

*ఆర్టికల్ 59 ప్రకారం రాష్ట్రపతికి జీతభత్యాలు చెల్లిస్తారు. 

*రాష్ట్రపతి పరోక్ష పద్దతి ద్వారా  ఎన్నుకోవాలని సూచించిన రాజ్యంగ సభ సభ్యుడు- కె.టి షా

*భారత రాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు. 

*రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు. 

Tags:    

Similar News