రాజ్యాంగంలో ఎన్నో భాగం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థను గురించి వివరిస్తుంది.

రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలుBits related to states

Update: 2022-03-17 09:33 GMT

రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు: 

*1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధ్యక్షుడు- ఫజల్ అలీ

*1966లో షా కమిషన్ సిఫార్సు మేరకు పంజాబ్, హర్యానాలను విభజించారు. 

*1975లో భారత్ లో విలీనమైన రాజ్యం- సిక్కిం

*దేశంలో రాష్ట్రం పేరును మార్చే అధికారం పార్లమెంట్ కు ఉంది. 

*రాజ్యాంగంలో ఆరవ భాగం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ గురించి వివరిస్తుంది. 

*స్వాతంత్య్రం అనంతరం రాష్ట్రాల పునర్విభజన కోసం నియమించిన మొదటి కమిషన్- ఎస్.కే థార్

*రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత  ప్రాంతాలు 

*రాష్ట్రాల సరిహద్దును మార్చే విధానం ఆర్టికల్ 3 వివరిస్తుంది. 

*కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం


Tags:    

Similar News