Dredging Corporation of India Limited లో 45 మెరైన్ ఇంజనీర్ పోస్టులు
విశాఖపట్నంలోని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్..Latest Telugu News
దిశ, కెరీర్: విశాఖపట్నంలోని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు పద్దతిలో ట్రైనీ మెరైన్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
డ్రెడ్జ్ క్యాడెట్లు - 15
ట్రైనీ మెరైన్ ఇంజనీర్లు - 15
ఎన్ సీపీ ట్రైనీస్, జీపీ రేటింగ్ - 15
అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ప్రీ..సీ జీపీ రేటింగ్ కోర్సు, నాటికల్ సైన్స్ డిప్లొమా, మెరైన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: నవంబర్ 30, 2022 నాటికి 25 ఏళ్లు మించరాదు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు డ్రెడ్జ్ క్యాడెట్లకు రూ. 15000, ట్రైనీ మెరైన్ ఇంజనీర్లకు రూ. 25000, ఎన్ సీవీ ట్రైనీస్ కు రూ. 10,000 స్టైఫండ్ అందిస్తారు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: అక్టోబర్ 3, 2022.
వెబ్సైట్: https://www.dredge-india.కం