‘స్కూల్ టు సివిల్స్ సిలబస్’ @కాల్కస్ యాప్..

దిశ, తెలంగాణ బ్యూరో : మూడో తరగతి నుంచి ఇంజినీరింగ్, ఎంసెట్, సివిల్స్‌ వంటి ఎన్నో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేక బండిల్‌ రూపంలో అన్ని రకాల ప్రశ్నాపత్రాలతో రూపొందించిన ‘కాల్కస్ ఇండియా’ యాప్‌ను కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు వాణీకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. పలు కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యేలా ఆయా విభాగాలకు చెందిన ప్రశ్నాపత్రాలను జవాబులతో సహా బండిల్‌ రూపంలో కేవలం రూ.99కే అందిస్తున్నారు. అతి […]

Update: 2021-02-21 12:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మూడో తరగతి నుంచి ఇంజినీరింగ్, ఎంసెట్, సివిల్స్‌ వంటి ఎన్నో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేక బండిల్‌ రూపంలో అన్ని రకాల ప్రశ్నాపత్రాలతో రూపొందించిన ‘కాల్కస్ ఇండియా’ యాప్‌ను కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు వాణీకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు.

పలు కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యేలా ఆయా విభాగాలకు చెందిన ప్రశ్నాపత్రాలను జవాబులతో సహా బండిల్‌ రూపంలో కేవలం రూ.99కే అందిస్తున్నారు. అతి తక్కువ ధరలో అందించే ఈ సదుపాయన్ని సద్వినియోగపర్చుకోవాలని వాణీకుమారి తెలిపారు. యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు www.calcusindia.com లేదా 9133607607 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

Tags:    

Similar News