Todays Gold Rate ( october 27, 2024) : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

Update: 2024-10-27 06:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,07,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.73,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ.80,290

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.73,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ.80,290

Tags:    

Similar News