Gold Rates: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము

Update: 2024-12-23 05:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉండగా.. సిల్వర్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.71,000 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.77,450 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 98,900 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,450

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,450

Tags:    

Similar News