పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ నేడు భగ్గుమన్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Update: 2024-10-20 04:41 GMT

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.390 కు పెరిగి రూ.72,800 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.430 కు పెరిగి రూ.79,420 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 1,07,100గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.72,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.79,420

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.72,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.79,420

Tags:    

Similar News