September-28: బంగారం ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన ధరలు

నేడు వినాయక చవితి కావడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతుంటారు.

Update: 2023-09-28 02:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు వినాయక చవితి కావడంతో బంగారం ధరలు దిగొచ్చాయి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అయితే తెలుగురాష్టాల్లో నిన్నటితో పోలిస్తే పసిడి ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, గోల్డ్ ధరలు చూసుకున్నట్లయితే.. 22 క్యారెట్ల బంగారం రేట్లపై రూ. 250 తగ్గడంతో రూ.54, 500. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 తగ్గడంతో రూ. 59,730 కి చేరుకుంది. దీంతో మహిళలు ఫుల్ సంతోష పడుతున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధర:

22 క్యారెట్ల బంగారం ధర: రూ.54, 500

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59, 730

విజయవాడలో నేటి బంగారం ధర:

22 క్యారెట్ల బంగారం ధర: రూ.54, 500

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59, 730

Read More..

సెప్టెంబరు 28: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?  

Tags:    

Similar News