జూలై-24: నేడు Gas Cylinder ధరలు ఇవే..

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

Update: 2023-07-24 02:46 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొద్ది కాలంగా గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :: జూలై24 : ఈరోజు Petrol & Diesel ధరలు

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Tags:    

Similar News