Today Gold prices (24-12-2024): పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు దిగొచ్చిన బంగారం ధరలు

బంగారం ధరల్లో రోజు హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు పెళ్లిళ్లు, పండుగలు వస్తుండటంతో రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

Update: 2024-12-24 05:29 GMT

దిశ, ఫీచర్స్: బంగారం ధరల్లో రోజు హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు పెళ్లిళ్లు, పండుగలు వస్తుండటంతో రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు తగ్గి శుభవార్తను అందించాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గగా.. రూ. 70, 900కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గడంతో రూ. 77, 350కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి విషయానికొస్తే స్థిరంగా రూ. 98, 900 ఉంది.

హైదరబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 70,900

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 77,350

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 70,900

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 77,350

Tags:    

Similar News