పసిడి ప్రియులకు పండుగే.. నేడు భారీగా బంగారం ధర

Update: 2023-02-17 01:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లీల సీజన్ వస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు ఏ పండుగైనా, ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే త్వరగా బంగారం కొనేయ్యాలని ఆరాట పడుతుంటారు. అలాంటి వారికోసం ఈ గుడ్ న్యూస్.

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారం కాస్త స్వల్పంగా తగ్గగా, నేడు బంగారం ధర భారీగా తగ్గింది. హైదరబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.430 తగ్గడంతో గోల్డ్ ధర రూ .56,730గా ఉంది. అలాగే 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధరపై రూ.400 తగ్గడంతో గోల్డ్ ధర రూ.52000లగా ఉంది. గురువారం 22క్యారెట్ల బంగారం ధర రూ. 52,400 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160 గా ఉంది.

Also Read: క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసుకునే సదుపాయం ప్రారంభించిన HDFC!

Tags:    

Similar News