ఫిబ్రవరి-26: మధ్యాహ్నానికి నేడు భారీగా తగ్గిన బంగారం

బంగారం ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. అయితే మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Update: 2024-02-26 05:59 GMT

దిశ, ఫీచర్స్: బంగారం ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. అయితే మహిళలు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం విక్రయాలు భారీగానే జరుగుతున్నాయని సమాచారం. వరుసగా రెండు మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం రేట్లు నేడు తగ్గాయి.

నిన్నటి ధరలతో పోలిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గడంతో 57, 600గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 తగ్గగా.. రూ. 62, 840కి విక్రయిస్తున్నారు. అలాగే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో సిల్వర్ రేటు రూ. 76, 400గా ఉంది. అయితే నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 57, 600

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 62, 840

విజయవాడలో బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 57, 600

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 62, 840

Tags:    

Similar News