బంపర్ ఆఫర్ : తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్.. ఏ బ్యాంకుల్లో ఎంత అంటే?
డబ్బులు ఎవరికి అవసరం ఉండదు. చాలా మంది సమయానికి డబ్బులు అడ్జెస్ట్ కాకపోవడంతో లోన్స్ వైపు ఆసక్తి చూపుతారు. అయితే వీటిలో గోల్డ్ లోన్ మంచి ఆప్షన్ అంటున్నారు కొందరు.
దిశ, వెబ్‌డెస్క్ : డబ్బులు ఎవరికి అవసరం ఉండదు. చాలా మంది సమయానికి డబ్బులు అడ్జెస్ట్ కాకపోవడంతో లోన్స్ వైపు ఆసక్తి చూపుతారు. అయితే వీటిలో గోల్డ్ లోన్ మంచి ఆప్షన్ అంటున్నారు కొందరు. అయితే తక్కువ డాక్యుమెంటేషన్, తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం.
HDFC Bank వడ్డీ 7.20 శాతం నుంచి 11.35 శాతం వరకు, ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు ఉంటుంది.
UCO Bank 8.50 శాతం వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు 250 నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది.
SBI గోల్డ్ లోన్‌పై వడ్డీ 8.55%, ప్రాసెసింగ్ 0.50% + GST ఉంటుంది.
IndusInd Bank గోల్డ్ లోన్‌పై 8.75% నుంచి 16% వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీ 1% శాతం.
Punjab & Sind Bank వడ్డీ 8.85 శాతం, ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 500 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది.
Federal Bank (ఫెడరల్ బ్యాంక్) వడ్డీ 8.89 శాతం.
Punjab National Bank : 9 శాతం వడ్డీ, 0.75 శాతం ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేస్తోంది.
Kotak Mahindra Bank (కోటక్ మహీంద్రా బ్యాంక్) : గోల్డ్ లోన్‌పై 8% నుంచి 17% వరకు వడ్డీ ఉంటుంది. దానిపై 2% ప్రాసెసింగ్ ఫీజు GSTతో ఉంటుంది.
Union Bank of India 8.40 శాతం నుండి 9.65 శాతం వరకు వడ్డీని తీసుకుంటుంది.
Central Bank of India (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) : 8.45% నుంచి 8.55% వరకు వడ్డీని కలిగి ఉంది. రుణ మొత్తంలో 0.5% ప్రాసెసింగ్ ఛార్జీని కలిగి ఉంది.
Also Read..