ఆగస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజుల సెలవులో తెలుసా?
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. చాలా మంది బ్యాంకు సెలవు దినాలు తెలియక తమ ముఖ్యమైన పనులు వాయిదా వేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ నెల అన్ని రాష్ట్రాల బ్యాంకు
దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. చాలా మంది బ్యాంకు సెలవు దినాలు తెలియక తమ ముఖ్యమైన పనులు వాయిదా వేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ నెల అన్ని రాష్ట్రాల బ్యాంకు సెలవు దినాలను రిలీజ్ చేసే విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆగస్టు నెలలో బ్యాంకు సెలవు దినాలను ప్రకటించింది. కాగా, ఆ గస్టు నెలలో బ్యాంకులకు ఎన్ని రోజుల సెలవులో ఇప్పుడు చూద్దాం.
ఆగస్టు 6 : ఆదివారం
ఆగస్టు 8 : రమ్ ఫాట్ కారణంగా గ్యాంగ్టక్ లోని టెండాంగ్‌లో సెలవు దినం
ఆగస్టు 12 : రెండో శనివారం
ఆగస్టు 13 : ఆదివారం
ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16 : పార్సీ నూతన సంవత్సరం కారణంగా ముంబై, నాగూర్, బేలాపూర్‌లో బ్యాంకులకు సెలవులు
ఆగస్టు 18 :శ్రీమంత శకర్డేవ్ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు మూసివేత
ఆగస్టు 20 : ఆదివారం
ఆగస్టు 26 :నాలుగో శనివారం
ఆగస్టు27 : ఆదివారం
ఆగస్టు 28 : మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవులు
ఆగస్టు 30 :రక్షా బంధన్ కారణంగా జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31 :శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్ అబ్బోల్ కారణంగా డెహ్రాడూన్, గాంగ్టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు