సీతమ్మ పాత్రకు ముస్లిం హీరోయిన్ ఎందుకు?
దిశ, సినిమా : ‘బాహుబలి’ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘సీత : ది ఇన్‌కరేషన్’ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ సీత పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం మేకర్స్ తనను సంప్రదించగా రూ.12కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు బాయ్‌కాట్‌కరీనాఖాన్(#BoycottKareenaKhan) పేరుతో ట్విట్టర్‌లో ట్రెండింగ్ మొదలుపెట్టారు. ఒక ముస్లిం హీరోయిన్ సీతమ్మ పాత్ర చేసేందుకు ఒప్పుకునేది లేదంటున్నారు. Kareena was approached by the […]
దిశ, సినిమా : ‘బాహుబలి’ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘సీత : ది ఇన్‌కరేషన్’ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ సీత పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం మేకర్స్ తనను సంప్రదించగా రూ.12కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు బాయ్‌కాట్‌కరీనాఖాన్(#BoycottKareenaKhan) పేరుతో ట్విట్టర్‌లో ట్రెండింగ్ మొదలుపెట్టారు. ఒక ముస్లిం హీరోయిన్ సీతమ్మ పాత్ర చేసేందుకు ఒప్పుకునేది లేదంటున్నారు.
Kareena was approached by the makers of the upcoming mythological period saga SITA.
She had asked for a whopping Rs 12 crores.
Bullyweed stop defaming our religion it's not at all tolerable!! 😠
Bloody Drug addicts 😠#BoycottKareenaKhan
Rhea Bosses Killed Sushant pic.twitter.com/lZqbLMjTYv
— शिव ✵彡 (@SSRShiv08) June 12, 2021
ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న సైఫ్ అలీ ఖాన్‌ను రెండోపెళ్లి చేసుకున్న కరీనా సీత పాత్ర చేసేందుకు అర్హురాలు కాదని, హిందూ దేవుళ్లకు రెస్పెక్ట్ ఇవ్వని ఆమె.. సీత క్యారెక్టర్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. తన భర్త కూడా ‘తాండవ్’ సిరీస్‌తో హిందువుల మనోభావాలను కించపరిచాడని, ఇప్పుడు పవిత్ర రామాయణంలో నటించేందుకు కరీనాను అనుమతించి మళ్లీ అదే పని చేయకూడదని సూచిస్తున్నారు. అలా చేస్తే సినిమా దర్శక, నిర్మాతలను కూడా బ్యాన్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయినా ఇండియాపై దండెత్తిన కింగ్ ‘తైమూర్’ పేరును కొడుకుకు పెట్టుకున్న కరీనాను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
Married to a divorced Husband having two Kids, KAREENA will play role of "Mata Sita".
How dare she even think of it?#BoycottKareenaKhan@purnesh_suthar@kapilbkhanna@sinhapurna13 pic.twitter.com/AhY0CCeP1B
— GARUDA (@GARUDA2k) June 12, 2021
After becoming Taimur's mother, now only on the film screen does Kareena Khan have the right to become Sita?#BoycottKareenaKhan pic.twitter.com/ptMJyDjIF5
— RUPESH RATHORE BJP TARANA अध्यक्ष बूथ इकाई (@RupeshR25241167) June 12, 2021