శ్రీవారి సేవలో ఎమ్మెల్యే రఘునందన్ రావు

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దర్శించుకున్నారు. బుధవారం విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు రఘునందన్ రావుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది దుబ్బాక ప్రజలు విజయమని.. నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. నాటి నరేంద్రుని స్పూర్తిని నేటి నరేంద్ర మోదీ కొనసాగిస్తూన్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఎలా కోరితే అలా సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారు.

Update: 2020-11-11 02:50 GMT

Tags:    

Similar News