ఆలోచనతో అద్భుతం.. బైక్‌ను ఆంబులెన్స్‌గా మార్చి..

దిశ, ముధోల్: సహాయం చేసే సంస్థలకు ఆలోచన తోడైంది. ఆపద సమయంలో ఆదుకోవడానికి…ప్రమాద స్థలం నుండి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లే ఉండాల్సిన అవసరం లేదంటూ నిరూపించారు, మహారాష్ట్రకి చెందిన నాందేడ్ జిల్లా హ్యాపీ క్లబ్ సభ్యులు. ద్విచక్ర వాహనానికి అంబులెన్స్ నిర్మాణం చేసి ఆంబులెన్స్ లో ఉండే అన్ని రకాల వసతులను అమర్చి దానికి కాస్త త్రిచక్ర వాహన అంబులెన్స్ గా మార్చారు. అయితే ఇలా చేయించడానికి అయ్యే ఖర్చు ఓ మానవతావాది అందించినట్లు ఇక్కడ రాసి […]

Update: 2021-07-03 02:02 GMT

దిశ, ముధోల్: సహాయం చేసే సంస్థలకు ఆలోచన తోడైంది. ఆపద సమయంలో ఆదుకోవడానికి…ప్రమాద స్థలం నుండి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లే ఉండాల్సిన అవసరం లేదంటూ నిరూపించారు, మహారాష్ట్రకి చెందిన నాందేడ్ జిల్లా హ్యాపీ క్లబ్ సభ్యులు. ద్విచక్ర వాహనానికి అంబులెన్స్ నిర్మాణం చేసి ఆంబులెన్స్ లో ఉండే అన్ని రకాల వసతులను అమర్చి దానికి కాస్త త్రిచక్ర వాహన అంబులెన్స్ గా మార్చారు. అయితే ఇలా చేయించడానికి అయ్యే ఖర్చు ఓ మానవతావాది అందించినట్లు ఇక్కడ రాసి ఉంది. అయితే సామాజిక సేవ చేసే వాళ్లు ఇలా త్రీ వీలర్ ఆంబులెన్స్ తక్కువ ఖర్చుతో తయారు చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

Tags:    

Similar News