73 ఏళ్ల తర్వాత హాజెల్‌వుడ్ అత్యుత్తమం
దిశ, స్పోర్ట్స్ : అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-ఇండియాల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టులో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఆసీస్ బౌలర్ హాజెల్‌వుడ్ 5 వికెట్లు తీసి టీమ్ ఇండియాను కుప్పకూల్చిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన హాజెల్‌వుడ్ 8 పరుగుుల ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 73 ఏళ్ల తర్వాత అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్ హాజెల్‌వుడ్. టెస్టుల్లో హాజెల్‌వుడ్ 8 సార్లు ఐదు అంతకంటే […]
దిశ, స్పోర్ట్స్ : అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-ఇండియాల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టులో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఆసీస్ బౌలర్ హాజెల్‌వుడ్ 5 వికెట్లు తీసి టీమ్ ఇండియాను కుప్పకూల్చిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసిన హాజెల్‌వుడ్ 8 పరుగుుల ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 73 ఏళ్ల తర్వాత అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్ హాజెల్‌వుడ్. టెస్టుల్లో హాజెల్‌వుడ్ 8 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. తన కెరీర్‌లో 52 టెస్టులు ఆడిన ఆసీస్ మొత్తం 201 వికెట్లు తీశాడు. ఇక ఐదు వికెట్లు తీసిన బౌలర్ ఇలాంటి ఎకానమీని (1.60) నమోదు చేయడం గత 88 ఏళ్లలో ఇదే తొలిసారి.