నీట్ విద్యార్థులకు…స్వీట్ కబురు

దిశ వెబ్ డెస్క్: నీట్ పరీక్షల కోసం పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 12న లాక్ డౌన్ లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. కాగా సెప్టెంబర్ 1నుంచి 6వరకు జరిగిన జేఇఇ(మెయిన్స్)పరీక్షల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి నీట్ పరీక్ష కోసం ఈ […]

Update: 2020-09-10 06:12 GMT

దిశ వెబ్ డెస్క్:
నీట్ పరీక్షల కోసం పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 12న లాక్ డౌన్ లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. కాగా సెప్టెంబర్ 1నుంచి 6వరకు జరిగిన జేఇఇ(మెయిన్స్)పరీక్షల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి నీట్ పరీక్ష కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె చెప్పారు.

Tags:    

Similar News