బాసర ట్రిపుల్ ఐటీకి బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డ్

దిశ,ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీకి 2020 బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డు దక్కింది. ప్రపంచ విద్యా సమ్మిట్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఇంచార్జ్ వైస్ ఛాన్స్‌లర్ ఈ అవార్డు అందుకున్నారు. Read also.. పోస్టులు పెట్టాడు..అడ్డంగా బుక్కయ్యాడు

Update: 2020-02-22 09:10 GMT

దిశ,ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీకి 2020 బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డు దక్కింది. ప్రపంచ విద్యా సమ్మిట్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఇంచార్జ్ వైస్ ఛాన్స్‌లర్ ఈ అవార్డు అందుకున్నారు.

Read also..

పోస్టులు పెట్టాడు..అడ్డంగా బుక్కయ్యాడు

Full View

Tags:    

Similar News