బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ రద్దు

దిశ, స్పోర్ట్స్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా మరో మెగా లీగ్ రద్దయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నిర్వహణ సాధ్యం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ హసన్ తెలిపాడు. షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో మూడు జట్ల 50 ఓవర్ల టోర్నీని ప్రారంభించిన హసన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఏడాది బీపీఎల్ నిర్వహించడం లేదని ప్రకటించాడు. వచ్చే ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని తెలిపాడు. ఏ టోర్నీని వాయిదా వేయాలని […]

Update: 2020-10-12 09:30 GMT

దిశ, స్పోర్ట్స్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా మరో మెగా లీగ్ రద్దయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నిర్వహణ సాధ్యం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ హసన్ తెలిపాడు. షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో మూడు జట్ల 50 ఓవర్ల టోర్నీని ప్రారంభించిన హసన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఏడాది బీపీఎల్ నిర్వహించడం లేదని ప్రకటించాడు. వచ్చే ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని తెలిపాడు. ఏ టోర్నీని వాయిదా వేయాలని లేదు. కానీ, పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని హసన్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News