ప్రకాశ్ రాజ్‌పై బండ్ల పంచ్.. ఏమన్నాడంటే ?
దిశ, సినిమా : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఏం చేసినా వైరల్ అవుతోంది. ఈ మధ్య మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బయటకొచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని ప్రకటించిన బండ్ల హెడ్ లైన్స్ టచ్ చేశాడు కూడా. ఈ క్రమంలో గణేష్ లేటెస్ట్ పోస్ట్ జనాల అటెన్షన్ క్యాచ్ చేసింది. విందులు, వినోదాల పేరుతో సభ్యులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కరోనా సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి […]
దిశ, సినిమా : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఏం చేసినా వైరల్ అవుతోంది. ఈ మధ్య మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బయటకొచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని ప్రకటించిన బండ్ల హెడ్ లైన్స్ టచ్ చేశాడు కూడా. ఈ క్రమంలో గణేష్ లేటెస్ట్ పోస్ట్ జనాల అటెన్షన్ క్యాచ్ చేసింది. విందులు, వినోదాల పేరుతో సభ్యులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కరోనా సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వారి ప్రాణాలతో ఆడుకోవద్దని సూచించాడు. ఓటు కావాలంటే సభ్యులకు ఫోన్ చేసి అడగండి కానీ విందులు, సమావేశాలు మాత్రం వద్దని రిక్వెస్ట్ చేశాడు. కాగా ఈ వీడియో ద్వారా బండ్ల.. ప్రకాశ్ రాజ్‌పై పంచ్ వేశాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
It’s my humble request only 🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/nxIbt866ml
— BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021