కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై దాడి
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని కల్లూర్ రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆఫీసు బిల్డింగ్ వెల్వెషన్ అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. అటు కార్యాలయ పక్క వీధిలో పార్క్ చేసి ఉన్న టీఆర్ఎస్ నాయకుడి కారు అద్దాలను కూడా ధ్వంసం చేసి పరారయ్యారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు.