మావోయిస్టులూ.. అడ్డు తగలొద్దు
దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ విజ్ఞప్తి చేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డు తగలొద్దని హెచ్చరించారు. ఈమేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులను గ్రామాల్లోకి రానియ్యవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఎవరైన అనుమానితులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.