మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశం
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి సంఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ జరిపి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు రేంజ్ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ, ఐజీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. దాడికి గల కారణాలపై ఆరా తీశారు. Tags: Guntur, macharla issue, Dgp react
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి సంఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ జరిపి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు రేంజ్ ఐజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ, ఐజీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. దాడికి గల కారణాలపై ఆరా తీశారు.
Tags: Guntur, macharla issue, Dgp react