వివేకా హత్యపై మరోసారి సీబీఐ విచారణ
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ మరోసారి విచారించనుంది. జులైలో మొదటిసారి విచారణ చేపట్టిన సీబీఐ 40రోజుల తర్వాత విచారణకు శనివారం పులివెందులకు చేరుకుంది. ఆదివారం నుంచి పలువురు అనుమానితులను సీబీఐ విచారించనుంది. మొదటిసారి విచారణలో కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలను విచారించిన సంగతి తెలిసిందే.