విశాఖ ఏవోబీలోని ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

విశాఖ ఏవోబీలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కొందమాల్ జిల్లా మటకుప అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం అయ్యారు.

Update: 2022-12-09 07:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ ఏవోబీలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కొందమాల్ జిల్లా మటకుప అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం అయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read....

వోల్వో బస్సు బోల్తా పలువురికి గాయాలు.. 

Tags:    

Similar News