ఇరిగేషన్‌పై మంత్రి నిమ్మల సమీక్ష.. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై చర్చ

మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) ఇరిగేషన్‌(Irrigation) శాఖపై విజయవాడలో సమీక్ష నిర్వహించారు.

Update: 2024-11-05 07:48 GMT

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) ఇరిగేషన్‌(Irrigation) శాఖపై విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ప్రారంభంపై డిస్కస్ చేశారు. పోలవరం(Polavaram), వెలిగొండ, చింతలపూడి ప్రాజెక్ట్‌లు..గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై కూడా చర్చించారు. అలాగు వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత ప్రభుత్వ వైఫల్యాలపై.. సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు.. మంత్రి నిమ్మల సమగ్ర రిపోర్ట్‌(comprehensive report) తయారు చేసి మంత్రి నిమ్మల ఇవ్వనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజ‌నీరింగ్ ఏజెన్సీ వారు హాజరయ్యారు. ఈ సమావేశంలోనే రేపటి నుంచి ప్రారంభం అయ్యే పోల‌వ‌రం ఢ‌యా ఫ్రం వాల్, CERF నిర్మాణానికి సంబంధించి నిపుణుల‌తో వ‌ర్క్ షాప్(Work shop) నిర్వహణపై సమావేశంలో చర్చించించారు.


Similar News