పెన్షన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం

పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-02 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటిలోగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 44,76,312 మంది ఖాతాల్లో నగదు జమ అయింది. ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికి నగదు జమ అవుతోంది. ఇంటింటికీ వెళ్లి 12,82,955 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. మరోవైపు అకౌంట్లలో డబ్బులు జమ అయిన పెన్షన్ లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకుని తెచ్చుకుంటున్నారు.  

Tags:    

Similar News