విజయవాడకు చేరుకున్న చేగువేరా కుమార్తె, మనవరాలు

క్యూబా విప్లవకారుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తేఫానియా గువేరా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు.

Update: 2023-01-23 06:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: క్యూబా విప్లవకారుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తేఫానియా గువేరా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న వీరికి కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికాయి. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు సైతం ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి మురళి ఫ్యార్చున్‌కు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తేఫానియా గువేరాలు వెళ్లారు.

Also Read...

'పొత్తు పెట్టుకున్నా.. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి'

Tags:    

Similar News