Chandrababu Naidu arrest : న్యూమరాలజిస్ట్గా మారిన RGV
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆర్జీవీ వరుస ట్వీట్లతో టీడీపీ అధినేతపై ఫైర్ అవుతున్నారు.
దిశ, వెబ్డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆర్జీవీ వరుస ట్వీట్లతో టీడీపీ అధినేతపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మరో ట్వీట్ చేశారు.
చంద్రబాబు గెలిచిన సీట్లు 23, చంద్రబాబు ఖైదీ నంబర్ 7691.
7+6=9=1 = 23.
జగన్ ఖైదీ నంబర్ 6093తో 7691ను మైనస్ చేస్తే వచ్చే సంఖ్య 1598 ఈ మొత్తాన్ని కలిపితే 1+5+9+8=23
న్యాయ స్థానం చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా చంద్రబాబు రిమాండ్ గడువు ఈనెల 23తో ముగియనుంది. ఇక నారా లోకేష్ జనవరి 23న జన్మించారు. ఈ లెక్కలే మనకు అంతా వివరిస్తాయి. అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ లెక్క చెప్పారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్ ఒకరు ‘ఇక కొత్త న్యూమరాలజిస్ట్ వచ్చాడు’ చూడండి అంటూ కామెంట్ చేశాడు. ‘సంఖ్యా శాస్త్రం ఆధారంగా ఓ కొత్త సినిమా తీయొచ్చు’గా అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
BIZARRE
— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2023
CBN won 23 seats
The total of cbn prison no. 7691
7+ 6 + 9 + 1 = 23
If you minus Jagan prison no. 6093 from Cbn prison no. 7691 it’s 1598
And 1 + 5 + 9 + 8 = 23
justice remanded him for 14 days on 10th Sep...which means the end date is 23
By the way, Nara…