Breaking: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

ప్రస్తుతం ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-08-31 02:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఏపీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల జారీ చేశారు. ఇక భారీ వర్షాల కారణంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా నేడు అతి భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.


Similar News