AP: శాసనసభ, మండలిలో చీఫ్‌ విప్‌లు, విప్‌ల నియామకం

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-12 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలి, శాసన సభలో చీఫ్‌ విప్‌లు, విప్‌లను నియమించింది. మొత్తం 15 మందికి అవకాశం ఇవ్వగా.. మూడు పార్టీలకు ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు.

= అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

= శాసనమండలిలో చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధ

= మండలిలో విప్‌లుగా చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌

= జనసేన నుంచి మండలి విప్‌గా పి.హరిప్రసాద్‌

= శాసనసభలో విప్‌లుగా అశోక్‌ బెందాలం, బోండా ఉమ

= దాట్ల సుబ్బారావు, యనమల దివ్య, థామస్‌

= జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి, గణబాబు

= విప్‌లుగా తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు

= బీజేపీ-ఆదినారాయణరెడ్డి, జనసేన-బొమ్మిడి నాయకర్

= జనసేన నుంచి అరవ శ్రీధర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌

Tags:    

Similar News