మారు వేషంలో మంత్రి దుర్గేశ్‌.. పవన్ కల్యాణ్ రియాక్షన్ వైరల్

పల్నాటి బాల చంద్రుడి ఏకాపాత్రాభినయంతో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ అదరగొట్టారు...

Update: 2025-03-20 14:24 GMT
మారు వేషంలో మంత్రి దుర్గేశ్‌.. పవన్ కల్యాణ్ రియాక్షన్ వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పల్నాటి బాలచంద్రుడి(Palnati Balachandru) ఏకాపాత్రాభినయంతో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్(Kandula Durgesh) అదరగొట్టారు. విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ సాంస్కృతిక శోభ(Cultural beauty of Andhra Pradesh Legislature) కార్యక్రమంలో ఆయన బాలచంద్రుడి వేషం వేశారు. స్టేజ్‌పై రొమ్ము గుద్దుకుంటూ చెప్పిన పల్నాటి సీమ డైలాగులు అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అంతకుముందు పల్నాటి బాలచంద్రుడి వేషంలో మంత్రి కందుల దుర్గేశ్‌ను చూసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక్కసారిగా అరుపులు, కేకలతో సందడి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)తో పాటు మిగిలిన మంత్రులు కూడా ఆశ్చర్యపోయారు. కందుల దుర్గేశ్ అద్భుతంగా పల్నాటి బాల చంద్రుడి వేషం వేశారంటూ కితాబులిచ్చారు.  

Tags:    

Similar News