ఉత్కంఠ క్షణాలు : నేడే అమెజాన్ అధినేత అంతరిక్ష ప్రయాణం
దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం నేడు ప్రారంభం కానుంది. బెజోస్ సొంత సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ కంపెనీ తయారు చేసిన తొలి స్పెస్ షిప్ సాయంతో ఆయనతో పాటు మరో నలుగురు రోదసిలోకి ట్రావెల్ చేయనున్నారు. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌక దూసుకుపోనుంది. భూమి నుంచి సుమారు 100కిలో మీటర్ల ఎత్తున ఉన్న ‘కార్మన్ లైన్’కు క్రాస్ చేసి సరిగ్గా 10 […]
దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం నేడు ప్రారంభం కానుంది. బెజోస్ సొంత సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ కంపెనీ తయారు చేసిన తొలి స్పెస్ షిప్ సాయంతో ఆయనతో పాటు మరో నలుగురు రోదసిలోకి ట్రావెల్ చేయనున్నారు. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌక దూసుకుపోనుంది.
భూమి నుంచి సుమారు 100కిలో మీటర్ల ఎత్తున ఉన్న ‘కార్మన్ లైన్’కు క్రాస్ చేసి సరిగ్గా 10 నిమిషాల తర్వాత తిరిగి భూమికి ప్రయాణమవుతారు. ఈ స్పెస్ టూర్‌లో బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, ఏళ్ల వేలి (82), ఏళ్ల ఆలీవర్ డీమన్(18) ఉన్నారు. అయితే, ఈ యాత్ర విజయవంతమైతే అతి పిన్న వయస్సులో రోదసి టూర్ కంప్లీట్ చేసిన వ్యక్తిగా డీమన్ రికార్డులకెక్కనున్నారు.